టుడే అప్ డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Fri, Apr 8 2016 6:34 AM

today updates

  • హైదరాబాద్: నేడు లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు.
    వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్, వెఎస్ విజయమ్మ
  •  

    • నేడు ఉదయం 10:30 గంటలకు బాలకృష్ణ 100వ సినిమా ప్రకటన
       
    • క్రిష్ దర్శకత్వంలో 100 సినిమా చేయనున్న బాలకృష్ణ

     

    • నేడు విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు మనవవడు దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు

     

    • గుంటూరు: నేడు వ్యవసాయ డిప్లొమ కోర్సులపై ఎన్టీరంగా వర్సిటీ అధికారుల చర్చ

     

    • నేడు తిరుమలలో ఉగాది వేడుకలు, ఉగాది ఆస్థానం నిర్వహించనున్న టీటీడీ

     

    • రీడిజైనింగ్ ప్రాజెక్టులపై నేడు తెలంగాణ రైతు జేఏసీ ప్రజెంటేషన్

     

    • ముంబై: నేడు ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు
    • నేడు రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Advertisement
Advertisement