టుడే అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Sun, Dec 13 2015 6:46 AM

Today updates for the day

♦ నేడు మూడో రోజు భారత్‌లో జపాన్‌ ప్రధాని షింజో అబే పర్యటన
♦ నేడు క్రికెటర్‌ రోహిత్‌ శర్మ వివాహం
♦ నేడు ఆరో రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
♦ నేడు గుంటూరు జిల్లాలో గవర్నర్‌ నరసింహన్‌ పర్యటన
♦ నరసరావు పేట పురపాలక సంఘం శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్న గవర్నర్‌
♦ నేడు రెండో రోజు పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు

Advertisement

తప్పక చదవండి

Advertisement