టుడే అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Sat, Jan 23 2016 6:29 AM

Today updates of the day on jan 23, 2016

నేడు గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న టీఆర్‌ఎస్‌
నేడు వరంగల్లో జాతీయ మహిళా సదస్సు, హాజరుకానున్న 29 రాష్ట్రాల ప్రతినిధులు
నేడు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే
భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌: ఐదు వన్డేల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో ఆసీస్‌
నేడు వరంగల్‌ జిల్లాలో తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌శర్మ పర్యటన
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్షించనున్న సీఎస్‌
నేటి నుంచి 28 వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలు,
ఈరోజు శేరిలింగంపల్లి నుంచి ప్రారంభం కానున్న కేటీఆర్‌ రోడ్‌షో
గచ్చిబౌలి, కొండాపూర్‌, హాఫీజ్‌పేట్‌, మియాపూర్‌, చందానగర్‌, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, జగద్గరిగుట్టలో కేటీఆర్‌ రోడ్‌షోలు
నేడు దళిత సంఘాల ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా బంద్‌
హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌
నేడు హెచ్‌సీయూకు ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా, సీపీఐ నారాయణ
నేడు చిత్తూరు జిల్లాలో ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన

Advertisement
Advertisement