డ్రగ్స్ ముఠా అరెస్ట్.. కొకైన్ స్వాధీనం | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ ముఠా అరెస్ట్.. కొకైన్ స్వాధీనం

Published Mon, Jun 16 2014 10:14 AM

4 Nigerians arrested, 17 grams cocaine seized

హైదరాబాద్: హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ను సరఫరా చేస్తున్న వార్తలు తరచూ వస్తున్నాయి. నిందితుల్లో ఎక్కువగా నైజీరియన్లే ఉంటున్నారు. కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Advertisement
Advertisement