‘3 ఇడియట్స్’ అభిమానం

29 Jun, 2014 23:54 IST|Sakshi
‘3 ఇడియట్స్’ అభిమానం

సినిమా హీరో హీరోయిన్లకు అభిమానులుండడం సహజం. కానీ చిత్రంగా ‘3 ఇడియట్స్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా హాంకాంగ్, జపాన్, చైనాల్లో అభిమానులను సంపాదించుకోవడం విశేషం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైరస్ అనే నిక్‌నేమ్ గల ప్రొఫెసర్ పాత్రకు బొమన్ ఇరానీ ప్రాణం పోశాడు. ఇటీవల హాంకాంగ్ వెళ్లినప్పుడు ఆయన అభిమానుల ప్రశంసల్లో తడిసి ముద్దయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన చిత్ర దర్శకుడు ిహ రానీకి ట్వీట్ చేశాడు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

మున్సిపల్‌ ఎన్నికలకు ఎందుకంత హడావుడి?

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

పట్నంలో అడవి దోమ!

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

వయసు 20.. బరువు 80..

ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

గ్రహం అనుగ్రహం (18-07-2019)

డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు

ఆమెకు రక్ష

ఉగ్రవాదంపై ‘వర్చువల్‌’ పోరు!

అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా? 

నల్లమలలో అణు అలజడి!

కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత

సిటీకి దూపైతాంది

‘ఐ లవ్‌ మై జాబ్‌’ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం