కేసీఆర్కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ

Published Thu, Oct 20 2016 1:38 PM

కేసీఆర్కు  జీవన్ రెడ్డి బహిరంగ లేఖ - Sakshi

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వాస్తుపేరుతో సెక్రటేరియెట్ పునర్ నిర్మాణం మంచిది కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగత నమ్మకాలతో ప్రజలపై వందల కోట్లు భారం వేయటం తగదన్నారు. ముందుగా ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొత్త కలెక్టరేట్లకు సదుపాయాలు కల్పించాలని సూచించారు

 

Advertisement

తప్పక చదవండి

Advertisement