'గ్రేటర్' లో తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతాలు... | Sakshi
Sakshi News home page

'గ్రేటర్' లో తొమ్మిది గంటల వరకు పోలింగ్ శాతాలు...

Published Tue, Feb 2 2016 10:30 AM

GHMC Election voting percentages

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు ఆయా డివిజన్లలో పోలింగ్ కేంద్రాల్లో దిగువ తెలిపిన విధంగా పోలింగ్ నమోదైంది.  గ్రేటర్ మొత్తం ఓటర్లు 74,24,098 మంది ఉండగా, తొమ్మిది గంటల వరకు 2,17,051 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి 3.12శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.


సంఖ్య    సర్కిల్    ఓటింగ్ శాతం
1    కాప్రా    8.75 శాతం
2    ఉప్పల్    5.20 శాతం    
3ఎ    ఎల్బీనగర్    7.38 శాతం
3బి    ఎల్బీనగర్    6.96 శాతం
4ఎ    చార్మినార్    -
4బి    చార్మినార్    -
5    చార్మినార్    6.28 శాతం
6    రాజేంద్రనగర్    -    
7ఎ    ఖైరతాబాద్    4.37 శాతం
7బి    ఖైరతాబాద్    1.31 శాతం
8    అబిడ్స్    4.38 శాతం
9ఎ    అబిడ్స్    5.52 శాతం
9బి    అబిడ్స్    -
10ఎ    ఖైరతాబాద్    -
10బి    ఖైరతాబాద్    3.51 శాతం
11    శేరిలింగంపల్లి    1.67 శాతం
12    శేరిలింగంపల్లి    3.73 శాతం
13    పటాన్చెరు    -
14ఎ    కుకట్పల్లి    -
14బి    కుకట్పల్లి    1.75 శాతం
15    కుత్బుల్లాపూర్    -
16    అల్వాల్    4.46 శాతం
17    మల్కాజ్ గిరి    9.65 శాతం
18    సికింద్రాబాద్    -

Advertisement
Advertisement