చలి ‘మంట’ | Sakshi
Sakshi News home page

చలి ‘మంట’

Published Mon, Dec 28 2015 2:57 AM

చలి ‘మంట’ - Sakshi

నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. రెండురోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఆదివారం కూడా కనిష్ట
 ఉష్టోగ్రత 12.5గా నమోదైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో  బయటకు రావడానికి జనం ఇబ్బందిపడుతున్నారు.

 

Advertisement
Advertisement