Sakshi News home page

శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైఅలెర్ట్

Published Sat, Aug 6 2016 10:40 AM

high alert in shamshabad airport

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం ఉన్నతాధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకులు నేపథ్యంలో నిఘా వర్గాలు ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు.

దీంతో హై అలెర్ట్ ప్రకటించారు. అందులోభాగంగా సీఐఎస్ఎఫ్, ఆక్టోపస్ దళాలు ఎయిర్ పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి. అయితే ఆగస్టు 25వ తేదీ వరకు ఎయిర్పోర్టులో సందర్శకుల పాస్ల జారీ నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
 

Advertisement
Advertisement