కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య

Published Tue, Sep 27 2016 2:21 PM

Married woman commits suicide

కుటుంబకలహాలతో ఒక వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని కొంపల్లికి చెందిన సుంకరి స్వరాజ్య(26) మంగళవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కొరమిల్లి గ్రామానికి చెందిన స్వరాజ్యకు ఐదేళ్ల క్రితం కొంపల్లికి చెందిన తాపీ మేస్త్రీ త్రిమూర్తులుతో వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి. అబ్బాయి ఉన్నారు. గతకొంతకాలంగా ఇంట్లో గొడవలు జరగడంతో జీవితంపై విరక్తిచెందిన స్వరాజ్య మంగళవారం ఉరివేసుకుంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement