పోలీసుల అదుపులో నయీం మరో అనుచరుడు | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నయీం మరో అనుచరుడు

Published Fri, Sep 9 2016 10:11 PM

nayeem supporter arrested in sit police

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్ నయీం మరో అనుచరుడు కృష్ణమూర్తి అలియాస్ కృష్ణను సిట్ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. నయీం అండదండలతో కృష్ణమూర్తి ముంబాయిలో ఓ అపార్ట్‌మెంట్, హైదరాబాద్‌లో నాలుగు ఇళ్లు, భువనగిరిలో మరో ఇల్లు, హైదరాబాద్ శివార్లలో వ్యవసాయభూమలు సంపాదించినట్లు సమాచారం. కృష్ణ నయీం బంధువు సలేమా బేగంకు అత్యంత సన్నిహితుడని తెలిసింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Advertisement
Advertisement