సస్పెన్షన్‌పై హైకోర్టుకు రేవంత్‌ | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్‌పై హైకోర్టుకు రేవంత్‌

Published Tue, Mar 14 2017 4:12 PM

revanth reddy appeals high court against suspended-from-telangana-assembly

హైదరాబాద్‌: శాసనసభ నుంచి తనను సస్పెండ్ చేయడం సభా నిబంధనలకు విరుద్ధమని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారంటూ ఎమ్యెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను బడ్జెట్ సమావేశాల కాలం మొత్తం స్పీకర్‌ మధుసూదనాచారి సస్పెండ్ చేసిన విషయం విదితమే. అయితే, గవర్నర్ ప్రసంగ సమయంలో జరిగిన ఘటనపై సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు లేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement
 
Advertisement