ఎంటర్‌టైన్‌మెంట్ | Sakshi
Sakshi News home page

ఎంటర్‌టైన్‌మెంట్

Published Tue, Jul 1 2014 12:33 AM

ఎంటర్‌టైన్‌మెంట్

 సమాహార కామెడీ నైట్

 కేటగిరీ : స్టాండ్‌అప్ అండ్ థియేటర్
 వేదిక : లమాకాన్
 తేదీ : జూలై 3 (గురువారం)
 ప్రాంతం : రోడ్ నంబర్ 1, వెంగళ్రావ్‌పార్క్, బంజారాహిల్స్, హైదరాబాద్
 
సమాహార వర్క్‌షాప్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కామెడీ షోను నిర్వహించనున్నారు. రత్నశేఖర్‌రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తారు. ఐదు రకాల కామెడీ షోలను ఈ వర్క్‌షాప్‌లో ప్రదర్శిస్తారు. తమ ప్రదర్శన ఆహూతులను కడుపుబ్బ నవ్విస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

 
డీజే : ప్రొగెయిర్
 కేటగిరీ : నైట్‌లైఫ్
 వేదిక : ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్
 ప్రాంతం : రోడ్ నంబర్ 2,
  బంజారాహిల్స్, హైదరాబాద్
 తేదీ : జూలై 1 (మంగళవారం)
 
 డీజే : రాహుల్
 కేటగిరీ : నైట్‌లైఫ్
 వేదిక : టెన్ డౌనింగ్ స్ట్రీట్
 ప్రాంతం : మై హోమ్ టైకూన్, 10, బేగంపేట్, హైదరాబాద్
 తేదీ : జూలై 1 (మంగళవారం)
 
 ఫొనిక్స్ బ్యాండ్
 
 కేటగిరీ : నైట్‌లైఫ్
 వేదిక : అక్వా
 ప్రాంతం : పార్కు హోటల్, 22, రాజ్‌భవన్‌రోడ్, 3వ అంతస్తు, సోమాజిగూడ, హైదరాబాద్
 తేదీ : జూలై 2 (బుధవారం)-జూలై 4 (శుక్రవారం)
 ఫొనిక్స్ బ్యాండ్  ఆధ్వర్యంలో కార్యక్రమం సాగుతుంది. గాయకుడు అరుణ్ రుబెన్ తన అద్భుత గాత్రంలో మంత్రముగ్ధుల్ని చేయనున్నాడు. బద్రి డమ్స్, థామస్ గిటార్, లోఖి రిథమిక్ గిటార్ మిమ్మల్ని ఆనందలోకాల్లో విహరింప జేస్తాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement