స్కూల్‌కు ఆలస్యంగా వచ్చాడని.. | Sakshi
Sakshi News home page

స్కూల్‌కు ఆలస్యంగా వచ్చాడని..

Published Wed, Apr 12 2017 1:52 PM

Student Beaten By Teacher

హైదరాబాద్‌: పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడని ఓ విద్యార్థిని టీచర్ వాతలు వచ్చేలా కొట్టింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌ బేగంపేట విశ్వబారతి హై స్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాలకు ఆలస్యంగా రావడంతో.. ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించాడు. దీంతో విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు

Advertisement
Advertisement