టుడే అప్డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Published Wed, Oct 7 2015 6:52 AM

today updates

  • ఏపీకీ ప్రత్యేక హోదా కోసం గుంటూరులోని నల్లపాడులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష
  • మిషన్ కాకతీయపై నేడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ
  • నేడు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ రైతు భరోసాయాత్ర
  • న్యూఢిల్లీలో నేడు పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, సెక్రటరీల భేటీ
  • నేడు కాణిపాకంలో తెప్పోత్సవం, ముగియనున్న బ్రహ్మోత్సవాలు

Advertisement
Advertisement