పోలీసుల కస్టడీకి రాజీవ్‌, శ్రావణ్‌

26 Jun, 2017 12:12 IST|Sakshi
హైదరాబాద్‌: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, శ్రావణ్‌లను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ సెంలట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
 
రాజీవ్‌, శ్రావణ్‌లను కస్టడీకి కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఆడియే టేపులపై కూడా దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. 
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముగ్గురు స్నాచర్ల అరెస్ట్‌

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

నిద్రమాత్రలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

జీఎస్టీ ‘జీరో’!

ఇంట్లో శత్రువులు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?