హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

Published Fri, Jun 13 2014 12:27 PM

Two Nigerian arrested for drug trafficking in hyderanad

హైదరాబాద్ : హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును వెస్ట్జోన్ పోలీసులు రట్టు చేశారు.  డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.  వీరికి నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న వాటిపై పోలీసులు విచారిస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement