అదుపుతప్పి కారుబోల్తా...ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి కారుబోల్తా...ఇద్దరికి గాయాలు

Published Mon, Oct 10 2016 12:01 PM

Two serious injuries in a road accident

పెద్ద అంబర్‌పేట్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కారు తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కకు దూసుకుపోయింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు ఏపీ రాష్ట్ర యువజన జేఏసీ నేతగా చెబుతున్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement
Advertisement