ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు: వైఎస్ జగన్

Published Thu, Sep 24 2015 5:43 PM

ys jaganmohanreddy greets to muslims happy bakrid

హైదరాబాద్: ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement