పోలీస్ అధికారి,10 మంది ఉగ్రవాదుల మృతి | Sakshi
Sakshi News home page

పోలీస్ అధికారి,10 మంది ఉగ్రవాదుల మృతి

Published Tue, Jan 13 2015 6:46 PM

10 terrorists, kidnapped policeman killed in Egypt

కైరో: ఈజిప్ట్లోని ఉత్తర సినాయ్లో ఓ పోలీస్ అధికారిని  కిడ్నాప్ చేసిన సందర్భంగా జరిగిన ఆర్మీ ఆపరేషన్లో పది మంది ఉగ్రవాదలు మృతి చెందారు. కిడ్నాప్ చేసిన పోలీస్ అధికారిని ఉగ్రవాదులు ఒక గ్రామంలోకి తీసుకువెళ్లి హత్య చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఆదివారం పోలీసులు ప్రయాణిస్తున్న బస్సును తుపాకులు ధరించిన ఉగ్రవాదులు ఆపి, పోలీస్ అధికారిని కిడ్నాప్ చేశారు. పోలీస్ అధికారి కోసం వెళ్లిన ఆర్మీకి ఒక గ్రామంలో అతని మృతదేహం కనిపించింది. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన కాల్పులలో  పది మంది ఉగ్రవాదులు మరణించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement