16 సెకన్లు.. 16 వేల టన్నులు

22 May, 2019 13:41 IST|Sakshi

వాషింగ్టన్‌ : 16వేల టన్నుల బరువున్న 21 అంతస్థుల బిల్డింగ్‌ను కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెత్లేహెం స్టీల్‌ కంపెనికి చెందిన ఈ 21 అంతస్థుల మార్టిన్‌ భవనాన్ని 1972లో ప్రారంభించారు. అయితే గత 12 ఏళ్లుగా ఈ బిల్డింగ్‌ నిరుపయోగంగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం బిల్డింగ్‌ను కూల్చివేయాలనుకుంది. అందుకు కోసం 219 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను వినియోగించింది. ఈ క్రమంలో 16 వేల టన్నుల బరువున్న ఈ భవనాన్ని కేవలం 16 సెకన్లలో నేలమట్టం చేసింది.

ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన గురించి చుట్టుపక్కల ప్రజలు.. ‘మేం భావించిన దాని కంటే చాలా పెద్ద శబ్దం వినిపించింది. మా కాళ్ల కింద భూమి కదిలిపోతుందేమో అనిపించింద’ని తెలిపారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్‌ ఉన్న ప్రదేశంలో కొత్త భవనాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇరాన్‌ను వదలం: ట్రంప్‌

పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి

‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్‌.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు

కూతురి కోసం ఓ తండ్రి వింత పని..

అనుకోకుండా ఆ మొక్కను తగిలాడు అంతే..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి

వయసు 21 చుట్టొచ్చిన దేశాలు 196

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే! 

ఆ దేశాలే బాధ్యులు

ఇమ్రాన్‌.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!

28 ఏళ్ల తరువాత.. తొలిసారి

ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?!..

గన్నుతో తలపై నాలుగు రౌండ్లు కాల్చినా..

సిగరెట్‌ తెచ్చిన తంటా

‘వారికి తండ్రంటే ఎంతో ప్రేమ.. బతకనివ్వండి’

అమెరికాకు హువావే షాక్!

2 నౌకలపై దాడి

పాక్‌కు బుద్ధిచెప్పండి

ఎవరెస్టుపై మరణాలు రద్దీ వల్ల కాదు

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ 

జిన్‌పింగ్‌, పుతిన్‌లతో మోదీ భేటీ

కోతి చేసిన పనికి ఆ కుటుంబం..

75ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రేమజంట

పాక్‌ మీదుగా వెళ్లను

సోషల్‌ మీడియా తాజా సంచలనం

చిట్టి పెంగ్విన్లకు పెద్ద కష్టం!

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

40 వేల ఏళ్లనాటి ఓ రాకాసి తల..

టాక్సీ దారి తప్పితే అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!