పాక్‌కు అమెరికా ఆధునిక థర్మల్ బైనాక్యులర్స్ | Sakshi
Sakshi News home page

పాక్‌కు అమెరికా ఆధునిక థర్మల్ బైనాక్యులర్స్

Published Thu, Apr 7 2016 1:53 AM

America's modern thermal binoculars to Pakistan

వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధ సాయం పెరుగుతోంది. సైనిక నిఘా, లక్ష్యాలను సమర్థంగా పసిగట్టే అత్యాధునిక థర్మల్ బైనాక్యులర్స్(థర్మల్ వెపన్ సైట్స్)ను పాక్ అమ్మాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. ఈమేరకు 1.7 కోట డాలర్ల(ు రూ.113 కోట్లు)  కాంట్రాక్టును రేథియోన్ కంపెనీకి కట్టబె ట్టింది. ఈ బైనాక్యులర్స్ ద్వారా పొగ, దుమ్ములో సైతం లక్ష్యాలను గుర్తించొచ్చు.  పాక్‌కు 8 ఎఫ్-16 యుద్ధవిమానాలు, 9  ఏహెచ్-1జడ్  హెలికాప్టర్లను అమ్మాలని అమెరికా నిర్ణయించడం తెలిసిందే.

Advertisement
Advertisement