నాలుగు అవార్డులు దక్కించుకున్న బర్డ్మేన్ | Sakshi
Sakshi News home page

నాలుగు అవార్డులు దక్కించుకున్న బర్డ్మేన్

Published Mon, Feb 23 2015 11:12 AM

ascar best picture birdman

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ చిత్రంగా బర్డ్మేన్ నిలిచింది.  ఏడు చిత్రాలను వెనక్కి నెట్టి ఈ చిత్రం ముందు వరుసలో నిలదొక్కుకుంది. ఈ చిత్రం మొత్తం నాలుగు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. దర్శక విభాగంలో, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోఫోగ్రఫీ విభాగంలో కూడా ఈ చిత్రానికే అవార్డులు వశమయ్యాయి. ఈ చిత్రంతో పోటీ పడిన ఇతర చిత్రాలు బాయ్ హుడ్, సెల్మా, ది అమెరికన్ స్నిప్పర్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్, ది ఇమిటేషన్ గేమ్, ది దియరీ ఆప్ ఎవిరీథింగ్, విప్లాష్.    

Advertisement
Advertisement