కిమ్‌కు ట్రంప్‌ ‘శాంతి’ సినిమా!

13 Jun, 2018 02:09 IST|Sakshi

సింగపూర్‌: శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శాంతి వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ట్రంప్‌ కిమ్‌కు ఓ వీడియో చూపించారు. హాలీవుడ్‌ శైలిలో రూపొందించిన ఆ వీడియోలో ట్రంప్, కిమ్‌లను ప్రధాన పాత్రధారులుగా చిత్రీకరించారు. ఉ.కొరియాలో అణ్వాయుధాలను నిర్మూలిస్తే ఇరు దేశాలకు కలిగే లాభాలను అందులో ప్రస్తావించారు. కొరియా భాషలో ఉన్న వీడియోను కిమ్‌తో పాటు ఆయనతో కలసి సమావేశంలో పాల్గొన్న 8 మంది అధికారులు తిలకించారు.

ఇదివరకెప్పుడూ చూడని అభివృద్ధిని సాధించే భావి ప్రజా నాయకుడుగా కిమ్‌ నిలిచేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ‘టూ మెన్, టూ లీడర్స్, వన్‌ డెస్టినీ’ టైటిల్‌తో ప్రదర్శించిన ఆ వీడియోలో వాయిస్‌ఓవర్‌లో.. ‘చరిత్రను తిరగరాసే సమావేశంలో ట్రంప్, కిమ్‌. ఒక్క అవకాశం, ఒక్క క్షణం చాలదా? భవిష్యత్తును మార్చడానికి. మనం తీసుకునే నిర్ణయంపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.

ఈ సమయం, ఈ క్షణంలో మొత్తం ప్రపంచం మిమ్మల్నే చూస్తోంది. వింటోంది. ఆశగా ఎదురుచూస్తోంది. ఈ నాయకుడు(కిమ్‌) తన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారా? తన ప్రజలకు హీరోగా నిలుస్తారా? శాంతి, సయోధ్యతో కలసిసాగి, గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని సాధిస్తారా? గొప్ప జీవితమా..లేక ఒంటరితనమా? ఏ దారి ఎంచుకుంటారు?’ అని ఉంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్షమించండి ఆ విషయంలో తప్పుచేశాం : శ్రీలంక

విమానంలో వింతచేష్ట.. వీడియో వైరల్‌

యూకేలోని టాటా ప్లాంట్‌లో భారీ పేలుడు

అంగారకుడిపై కంపనాలు

లంకకు ఉగ్ర ముప్పు!

ఫైనల్లీ.. మార్స్‌ మాతో మాట్లాడుతోంది!

విసిగిపోయిన కూలీ.. ఇప్పుడు హీరో!!

హానర్‌ ఫోన్‌ పోయింది..ఇస్తే రూ.4 లక్షలు

చేతుల్లేని చిన్నారి.. చేతిరాతలో ఛాంపియన్‌!

‘విదేశాల్లో చదివొచ్చి.. ఇక్కడ రక్తం పారిస్తున్నారు’

శ్రీలంక పేలుళ్లు : ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు

27 ఏళ్ల తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ

కొలంబోలో మళ్లీ బ్లాస్ట్‌.. సూసైడ్‌ బాంబర్లలో మహిళ!

ఈ బుజ్జి గ్రహానికి పేరు పెట్టరూ..!

కొండచరియలు పడి 50 మంది మృతి!

లంక దాడి ఐసిస్‌ పనే 

అమెరికాలో బెల్లంపల్లి యువకుడి మృతి

‘ఆరోజు అలసిపోవడంతో బతికిపోయాను’

‘శ్రీలంక పేలుళ్లు మా పనే’

అందుకు ప్రతీకారంగానే శ్రీలంకలో బాంబుదాడులు!

బాంబుపేలడానికి ముందు వీడియో.. బ్యాగుతో ఉగ్రవాది!

చైనా చేరిన భారత యుద్ధ నౌకలు

‘ఫన్‌ మొదలైంది.. త్వరలోనే కలుస్తాను శ్రీలంక’

ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా కమెడియన్‌ జెలెన్‌స్కీ

చివరికి మిగిలింది సెల్ఫీ

ఆగని కన్నీళ్లు

ఆరో వినాశనం.. ఇలా ఆపేద్దాం!

నా గుండె పగిలింది; ఇతరుల కోసమే..

ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం

శ్రీలంక పేలుళ్లు; ‘కుబేరుడి’ ముగ్గురు పిల్లలు మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గూగుల్‌లో థానోస్‌ అని సెర్చ్‌ చేస్తే ఏమౌతుందో తెలుసా?

వంద కోట్లు కలెక్ట్‌ చేసిన ‘కాంచన3’

‘మా ఏపీ’లోకి తెలంగాణ, చెన్నై టెక్నీషియన్లు

ఎన్నికల్లో మార్పు రావాలి

ఓట్లేసిన తారలకు పాట్లు

సినీ రంగానికి నూతన ఆర్టిస్టులు అవసరం