మెల్బోర్న్: పారిశ్రామికీకరణ పేరుతో మానవుడు అవలంబిస్తున్న వింత పోకడలతో గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) నానాటికీ పెరిగిపోతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఇప్పటిది కాదట! 180 ఏళ్ల క్రితం ఇది ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. వీరు చేపట్టిన ఒక అధ్యయనంలో 1830లో నుంచి గ్లోబల్ వార్మింగ్ ప్రారంభమైందని తేల్చారు. ఆ సమయంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ప్రారంభమైందని ఏఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ నెరిలీ అబ్రామ్ తెలిపారు.
పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల ప్రాంతాల్లో 1830 సంవత్సరం లేదా అంతకంటే ముందే ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రారంభమై ఉండొచ్చని ఆమె చెప్పారు. సాధారణంగా ఈ వాతావరణ మార్పులు 20వ దశాబ్దానికి చెందినవిగా చాలా మంది భావిస్తారని కాని అంతకు పూర్వమే మార్పులు ప్రారంభమైనట్లు ఆమె వివరించారు.
180 ఏళ్ల క్రితమే గ్లోబల్ వార్మింగ్
Published Fri, Aug 26 2016 2:11 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్‌స్టిక్‌ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement