కాబూల్లో భారీ పేలుడు | Sakshi
Sakshi News home page

కాబూల్లో భారీ పేలుడు

Published Fri, Jan 1 2016 6:49 PM

Loud Blast Hits Afghanistan's Capital Kabul

కాబూల్: అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ వార్త సంస్థ తెలియజేసింది. కాగా ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement
Advertisement