వాలెంటైన్స్ డే.. ప్రేమికుల దినోత్సవం అనగానే అందరూ తమ ప్రేమను ప్రియుడు లేదా ప్రియురాలితో పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. బహుమతులు, గ్రీటింగ్ కార్డులు, సినిమాలు ఏదో ఒక రూపంలో వారి ప్రేమను పంచుకుంటారు. ఈ సరదాలు, సంతోషాలు ప్రేమ సఫలం అయిన వారి విషయంలో బాగానే ఉంటాయి. మరి ప్రేమ విఫలం అయిన వారు.. వన్ సైడ్ లవర్స్ సంగతేమో.. ఆ ఏముంది.. తన ప్రేమసి లేదా ప్రియుడిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనుకుంటున్నారా..? ప్రేమను అంగీకరించని ప్రియుడు.. ప్రేయసిపై కసి తీర్చుకోవాలనుకునే వారికి బొంపాస్ అండ్ పార్ అనే డిజైనర్ స్టూడియో సరికొత్త ఐడియా తీసుకొచ్చింది.
మీ మాజీ లవర్ ఫొటోను షూలోని సోల్‌పై ముద్రించి ఇస్తోంది ఆ స్టూడియో. ఇందుకు మీ మాజీ లవర్ ఫొటోను వారికి పంపిస్తే సోల్‌పై ముద్రించి మీకు అందజేస్తుంది. ఆ తర్వాత మీ పాదానికి సరిపోయేలా కత్తిరించి.. మీ షూలో పెట్టుకుని వాడుకుంటే మనశ్శాంతిగా ఉంటుందని చెబుతోంది ఆ కంపెనీ. అయితే ఈ ఐడియా కొత్తదేం కాదండోయ్.. శత్రువుల ఫొటోలను చెప్పులపై ముద్రించి వేసుకుంటే వారిని ఓడించినట్లేనని ప్రాచీన ఈజిప్టులో ఈ నమ్మకం ఉండేదట.
లవ్ ఫెయిల్యూర్స్ బాధపడకండి!
Published Sun, Feb 18 2018 1:17 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement