విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్! | Sakshi
Sakshi News home page

విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!

Published Thu, Sep 4 2014 8:28 PM

విమాన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందికి చర్మ కేన్సర్!

 వాషింగ్టన్: విమాన పైలెట్లతోపాటు  క్యాబిన్‌లలో పని చేస్తున్న సిబ్బందిలో చర్మ కేన్సర్ ఎక్కువగా వస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. సాధారణ ప్రజలతో పోలిస్తే.. వీరిలో చర్మ కేన్సర్ లక్షణాలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

అల్ట్రా వైలెట్ కిరణాలు, కాస్మిక్ రేడియేషన్లే దీనికి ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది.  అనేక అధ్యయనాల ద్వారా  ఈ వివరాలు వెల్లడయ్యాయి.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement