ఏప్రిల్‌ 17 నుంచి ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 17 నుంచి ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు

Published Sun, Mar 18 2018 11:59 AM

Open Tenth and Inter exams from April 17 - Sakshi

మెదక్‌మున్సిపాలిటీ:  ఏప్రిల్‌ 17 నుంచి ఓపెన్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇన్‌చార్జి విద్యాధికారిని విజయలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 17 నుంచి మే1 వరకు థియరీ, మే 8 నుంచి 12 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి సెల్‌.8008403635 నంబర్‌లో సంప్రదించవచ్చునని తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement