ఆనందంగా ఉంది.. | Sakshi
Sakshi News home page

ఆనందంగా ఉంది..

Published Mon, Jul 2 2018 8:37 AM

Actress Anjali Visit Tirumala - Sakshi

తిరుమల :తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని సినీనటి అంజలి  తెలిపారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ శ్రీవారి దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింద న్నారు. అంజలిని చూసేందుకు పలువురు ఉత్సాహం చూపారు. ఫొటోలు తీసుకున్నారు.

Advertisement
Advertisement