అనుకోని ఓ కథ!

2 Nov, 2017 01:31 IST|Sakshi

రాకేష్, రమ్య, వెంకట్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘అనుకోని ఓ కథ’. ఏ.ఎం.జె. ఫిలిమ్స్‌ పతాకంపై జనార్ధన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫలాన్ని స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు. నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘టైటిల్‌ బాగుంది. ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనుకుంటున్నా. ఫలాన్ని చాలా సినిమాలకు పనిచేశారు. తన సంగీతం బాగుంటుంది’’ అన్నారు.

‘‘మంచి హారర్‌ మూవీ ఇది. జనార్ధన్‌ చక్కగా తీశారు. కథ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విజయవంతమవుతాయి. ఈ సినిమా హిట్‌ కావాలి’’ అన్నారు తెలంగాణ ఫిలించాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌. ‘‘తక్కువ బడ్జెట్‌లో సినిమా తీశా. అన్ని వర్గాల వారికీ నచ్చే అంశాలున్నాయి’’ అన్నారు జనార్ధన్‌. ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య, నిర్మాతలు ప్రసన్నకుమార్, సాయి వెంకట్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ