షాక్‌ ఇస్తోన్న అనుష్క లుక్‌!

4 Sep, 2019 12:10 IST|Sakshi

సౌత్ స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న అనుష్క కెరీర్‌ను ఒక్క సినిమా ఇబ్బందుల పాలు చేసింది. గ్లామర్ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్‌ సినిమాల హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలో అనుష్క, సైజ్‌ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది.

సైజ్‌ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ తరువాత చేసిన సింగం 3, నమో వేంకటేశాయ సినిమాల్లో ఆమె లుక్‌పై విమర్శలు వినిపించాయి. దీంతో లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న అనుష్క, స్లిమ్‌ లుక్‌లో ఓ ఫోటో షూట్‌ చేసి రిలీజ్ చేశారు. వెంటనే నిశబ్ధం అనే బహు భాషా చిత్రాన్ని ప్రారంభించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న స్వీటీ తాజాగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఫోటో షూట్‌లో స్లిమ్‌గా కనిపించిన అనుష్క, తాజా ఫోటోలో చబ్బీ చబ్బీగా దర్శనమిచ్చారు. దీంతో నిశబ్ధం సినిమాలోనూ అనుష్క లుక్‌ నిరాశపరుస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!

‘సాహో’ వరల్డ్‌ రికార్డ్‌!

మరో వివాదంలో స్టార్ హీరో

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

సాహోకు తిప్పలు తప్పవా..?

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

కాపీ అయినా సరిగా చేయండి : ఫ్రెంచ్‌ డైరెక్టర్‌

‘పావలా కల్యాణ్‌’ అంటూ ట్వీట్ చేసిన హీరోయిన్‌

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!

రోడ్డు ప్రమాదంలో హాలీవుడ్ హీరోకి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం