బిగ్‌బాస్‌: ఫైనల్‌కు వెళ్లే ఆ ఒక్కరు ఎవరు?

21 Oct, 2019 16:35 IST|Sakshi

భీమవరం అమ్మాయి వితికను పంపించడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. బిగ్‌బాస్‌ షో ముగింపుకు వస్తుండటంతో హౌస్‌లో టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర పోరు సాగనుంది. మరోపైపు పద్నాలుగో వారానికి ఎవరు నామినేట్‌ అవుతారు అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారి బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియను కాస్త భిన్నంగా చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ షో ఫైనల్‌కు ఇంటి సభ్యుల్లో ఒకరిని నేరుగా పంపే అవకాశాన్ని ఇచ్చాడు.

దీనికోసం ఇంటి సభ్యులతో టాస్క్‌ ఆడించనున్నాడు. ఇందులో గెలిచే ఏకైక వ్యక్తికి టికెట్‌ టు ఫినాలే దక్కనున్నట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఫైనల్‌ బెర్తు కోసం వరుణ్‌, రాహుల్‌ హోరాహోరీగా పోరాడుతున్నారు. ‘నా గేమ్‌ కూడా నువ్వే ఆడు’ అంటూ వెళ్లేపోయే ముందు వితిక ఇచ్చిన సలహాను వరుణ్‌ ఆచరణలో పెట్టినట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా వరుణ్‌.. రాహుల్‌తో తలపడుతున్నాడు. ఈ క్రమంలో టాస్క్‌ హింసాత్మకంగా మారినట్టు కనిపిస్తోంది. ఫైనల్‌గా టికెట్‌ ఎవరు గెలుచుకున్నారు? అందుకోసం ఇంటి సభ్యులకు ఎలాంటి టాస్క్‌ ఇచ్చారు? టాస్క్‌ హింసాత్మకంగా మారిందా అన్న విషయాలు తెలియాలంటే ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

రాహుల్‌ది ఫేక్‌ రిలేషన్‌షిప్‌ : వితికా

బిగ్‌బాస్‌: వితికను పట్టుకుని ఏడ్చేసిన వరుణ్‌

బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌!

బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌..!

బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..!

బిగ్‌బాస్‌: వితికా ఎలిమినేట్‌.. ఇది ఫిక్స్‌!

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?

బిగ్‌బాస్‌: వితిక దెబ్బకు వరుణ్‌ అబ్బా!

శ్రీముఖిని ఓ రేంజ్‌లో ఆడుకున్న బిగ్‌బాస్‌!

‘బిగ్‌బాస్‌ గారు.. మా ఇంటికి రండి’

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

థియేటర్లలో శ్రీముఖి యాడ్స్‌.. నెట్టింట్లో రచ్చ

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

బిగ్‌బాస్‌ : శివజ్యోతి ప్లాన్‌ సక్సెస్‌ అయినట్టేనా!

ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్‌!

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌!

ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌!

బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌.. పునర్నవి క్లారిటీ

బిగ్‌బాస్‌ : ‘అతడు’ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’

బిగ్‌బాస్‌ ఇంట్లో మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్!

‘మొగుడే ఎక్కువ రియాక్ట్‌ అవుతున్నాడు’