టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వాటివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అభివృద్ది చెందుతున్న కొద్ది దాని వల్ల ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ట్విట్టర్లో లక్ష్మీ మీనన్ పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు అదే అఫీషియల్ అకౌంట్ అంటూ ప్రచారం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులతో పాటు కొంతమంది లక్ష్మీ మీనన్ సన్నిహితులు కూడా ఆ ఖాతాను ఫాలో అయ్యారు.
ఈ విషయం లక్ష్మీ మీనన్ వరకు వెళ్లటంతో అది తన అకౌంట్ కాదంటూ ప్రకటించింది ఈ కోలీవుడ్ బ్యూటీ. ఇప్పటికే ఫేస్బుక్లో అప్పుడప్పుడు అభిమానలుకు అందుబాటులో ఉండే లక్ష్మీ మీనన్ తన పేరుతో క్రియేట్ అయిన ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ కాదంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసింది. కుంకీ, జిగర్తాండ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ ఇటీవల మిరుథన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన రెక్క సినిమాలో నటిస్తోంది.
ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు : లక్ష్మీ మీనన్
Published Sat, Feb 6 2016 7:19 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అద్దంకిలో తుఫ్యాన్
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత కల్పించాలి
నేడు మంగళగిరికి సీఎం వైఎస్ జగన్
డీఎంహెచ్ఓ ఆస్పత్రుల తనిఖీ
పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం
అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషిచేయాలి
సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. ఆల్ టైమ్ రికార్డు సమం
గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్‌రెడ్డి
ప్రజల నమ్మకం జగనన్న
బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీగా తీర్చిదిద్దుతాం
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement