ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

29 Jul, 2019 19:48 IST|Sakshi

బోనీకపూర్‌ గారాలపట్టి జాన్వీ కపూర్‌‌, హీరో ఇషాన్‌ ఖట్టర్‌ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్‌ కోడై కూస్తోంది. వీరు ‘ధడక్‌’ చిత్రంలో వెండితెరపై రొమాన్స్‌ చేయడంతో..  నిజ జీవితంలోనూ  వీరి మధ్య బంధం ఏర్పడిందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై జాన్వీ తండ్రి బోనికపూర్‌ స్పందించి.. ‘జాన్వీ, ఇషాన్‌లపై వస్తున్నవార్తలు అవాస్తవం. వారు మంచి స్నేహితులు.. అదేవిధంగా నా కూతురు ఇషాన్‌తో చేసే స్నేహాన్ని ఎప్పుడూ గౌరవిస్తాను. ఇషాన్‌ తరుచు జాన్వీ ఇంటికి వెళ్లుతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కాగా ధడక్‌ మూవీ రిలీజ్‌ అయ్యాక ఇషాన్‌.. ఒక్కసారి కూడా తమ ఇంటికి రాలేదు. దీంతోపాటు వారి ఇరువురి మధ్య స్నేహానికి మించి ఎలాంటి రిలేషన్ లేద’న్నారు.

తెలుగులో వచ్చిన ‘డియర్‌ కామ్రేడ్‌’ మూవీ రీమేక్‌లో జాన్వీ , ఇషాన్‌ జంటగా నటిస్తారని బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాత కరణ్‌ జోహార్‌ స్పందించాడు. ఇంకా నటీనటులు ఎవరనేది డిసైడ్‌ చేయాలేదని, డియర్‌ కామ్రేడ్‌ మూవీ పెద్ద విజయం సాధించాలని సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

అతనిలో నేను ఆమెలా ఉంటూ..

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌

బిగ్‌బాస్‌.. అందుకే హిమజ సేఫ్‌!

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు