ఆ షో కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

1 Nov, 2019 14:33 IST|Sakshi

మామూలుగా రియాల్టీ షోలలో మనుషులు పాల్గొనటం పరిపాటి. కానీ, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ‘‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’’ షోలో ఓ అనుకోని కంటెస్టెంట్‌ పాల్గొన్నాడు. ఆ కంటెస్టెంట్‌ అమితాబ్‌ ముఖంలో నవ్వులు పూయించాడు. ఇంతకూ ఆ కంటెస్టెంట్‌ ఎవరా!!.. అనుకుంటున్నారా?. కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 11లో పాల్గొన్నది... ఓ పిల్లి. విషయమేంటంటే.. కౌన్‌ బనేగా కరోడ్‌పతి సెట్‌లోకి గురువారం ఓ పిల్లి వచ్చింది. అది బిగ్‌బీ కాళ్లకు దగ్గరగా ఉన్న సెట్‌పైకి ఎక్కి కూర్చుంది! హాయిగా నిద్రపోయింది. అయితే ఈ విషయాన్ని‘‘ కేబీసీ ఆడటానికి వచ్చిందో పిల్లి.. ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ వరకు వచ్చిందది.. ఆడలేక అక్కడే చతికిల బడిపోయింది’’ అంటూ బిగ్‌బీ ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పిల్లి చేష్టలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ

టికెట్లు అమ్మిన విజయ్‌ దేవరకొండ

నిశ్శబ్ధం: అంజలి పవర్‌ఫుల్‌ లుక్‌!

శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..

అతడు క్రూర జంతువు.. నీచుడు: నేహా

నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి

నాన్న పదేళ్ల స్ట్రగుల్‌ చూశా!

బాయ్‌ఫ్రెండ్‌ టైమ్‌ వేస్ట్‌

ఆమెను సీతగా నటింపజేసిన ఘనత ఆయనదే..

ఎస్‌.పి. రాజారామ్‌కు దర్శకుల సంఘం నివాళి

రాగల 15 రోజుల్లో...

సింగర్‌ టు నక్సలైట్‌!

లవ్‌ స్టోరీ

హై ఓల్టేజ్‌ యాక్షన్‌

జైలు నుంచి విడుదల

అది నిజంగా దురదృష్టం: ప్రియాంక చోప్రా

ఒకటే లోకం

ప్రెషర్‌ కుక్కర్‌ రెడీ

ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత

బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

వేదికపై ఏడ్చేసిన నటి

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ షో కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

నిర్భయ దోషులకు వారంలో ఉరిశిక్ష!

టికెట్లు అమ్మిన విజయ్‌ దేవరకొండ

నిశ్శబ్ధం: అంజలి పవర్‌ఫుల్‌ లుక్‌!