మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్

15 Aug, 2019 10:35 IST|Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు టీజర్‌లో ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా టైటిల్‌సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇండియన్‌ ఆర్మీకి ట్రిబ్యూట్‌గా ఈ పాటను విడుదల చేశారు సరిలేరు నీకెవ్వరు టీం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటను సైకిల్‌ ఫోటోలు వీడియోలతో రిలీజ్ చేశారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో 13 ఏళ్ల తరువాత లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2020 సంక్రాంతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ రోజు మా అక్కతోనే..

ప్రముఖ గేయ రచయిత మృతి

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

తన మీద తానే సెటైర్‌ వేసుకున్న బన్నీ

కమల్‌ కొత్త పుంతలు

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

రాజకీయం చేయకండి

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

స్వాతంత్య్రానికి సైరా

‘మిషన్‌ మంగళ్‌’పై కిషన్‌ రెడ్డి రివ్యూ!

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

‘పాగల్‌’గా ‘ఫలక్‌నుమా దాస్‌’

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

పుస్తక రూపంలో శ్రీదేవి జీవితం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

ఈ రోజు మా అక్కతోనే..

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’