పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

7 Aug, 2019 10:23 IST|Sakshi

వెబ్‌ సిరీస్‌ ద్వారా డిజిటల్‌ ఆడియన్స్‌ని అలరించడానికి స్టార్స్‌ వెనకాడట్లేదు. చాలామంది స్టార్స్‌ ఆల్రెడీ వెబ్‌ మీడియమ్‌కి ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు హీరోయిన్‌ మీనా కూడా ఓ వెబ్‌ సిరీస్‌లో ఎంటర్‌టైన్‌ చేయనున్నారు. తమిళంలో ‘కరోలైన్‌ కామాక్షి’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇందులో మీనా ముఖ్య పాత్ర చేస్తున్నారు. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేసే పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్ర చేస్తున్నారామె. వివేక్‌ కుమార్‌ హర్షన్‌ రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో జోర్జియా ఆండ్రియానియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ‘కరోలైన్‌ కామాక్షి’ ప్రారంభం కానుంది. ట్రెండ్‌ లౌడ్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశేషం ఏంటంటే తమిళంలో మీనా నటించి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. 2011లో నటించిన ‘తంబికోటై్ట’ మీనా యాక్ట్‌ చేసిన చివరి  తమిళ చిత్రం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో

ఆ వార్తపై రకుల్‌ ప్రీత్‌ అసహనం

కాజల్‌ చిత్రానికి అన్ని వీడియో కట్స్‌ ఎందుకు ?

అలాంటి సమయంలో ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా

సినిమా కోసమే కాల్చాను!

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’

‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’

సెన్సార్‌ సమస్యల్లో కాజల్‌ ‘క్వీన్‌’!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

చట్రంలో చిక్కిపోతున్నారు!

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..

వెబ్‌ సిరీస్‌కు ఓకే చెప్పిన అక్షరహాసన్‌

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?

హాలీవుడ్‌కి హలో

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌

కామెడీ కాస్తా కాంట్రవర్సీ!

చాలెంజింగ్‌ దర్బార్‌

నాని విలన్‌గా సిక్స్‌ ప్యాక్‌లో

ఆ వార్తపై రకుల్‌ ప్రీత్‌ అసహనం

కాజల్‌ చిత్రానికి అన్ని వీడియో కట్స్‌ ఎందుకు ?