గాయం.. విజయ గేయం

26 Dec, 2018 02:16 IST|Sakshi

ఏడాది అయిపోయింది దీపికా పదుకోన్‌ మేకప్‌ వేసుకుని సిల్వర్‌స్క్రీన్‌ మీద కనిపించి. తన నెక్ట్స్‌ సినిమా ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారామె. యాసిడ్‌ అటాక్‌ బాధితురాలిగా దీపిక ఓ సినిమాలో నటించబోతున్నారన్న సంగతి తెలిసిందే. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో లక్ష్మీ అగర్వాల్‌ అనే యాసిడ్‌ అటాక్‌ బాధితురాలి పాత్రలో కనిపించనున్నానని దీపిక అధికారికంగా పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌తో కలసి ఆమె నిర్మిస్తుండటం విశేషం. ‘మిర్జాపూర్‌’ వెబ్‌సిరీస్‌తో మంచి పేరు సంపాదించుకున్న విక్రాంత్‌ మాస్సే ఇందులో దీపికా సరసన యాక్ట్‌ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రానికి ‘చప్పాక్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ‘‘గాయం.. అద్వితీయమైన పోరాట పటిమ.. విజయ గేయం.. గాయం, విజయం చుట్టూ సాగే కథ ఇది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు దీపికా పదుకోన్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం