వన్ మినిట్ | Sakshi
Sakshi News home page

వన్ మినిట్

Published Fri, Jul 17 2015 11:00 PM

వన్ మినిట్

అప్పట్లో... ఓ ప్రైవేట్ కంపెనీలో...
 బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరపై తొలిసారి కనిపించిన చిత్రం ‘సాత్ హిందుస్తానీ’. 1969లో ఈ చిత్రం విడుదలైంది. అప్పటికి అమితాబ్ కోల్‌కతాలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి అవకాశం రావడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. తొలిచిత్రం తర్వాత రెండేళ్లకు ‘ఆనంద్’లో నటించారు అమితాబ్. ఆ హిట్ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేకుండా పోయింది

Advertisement
Advertisement