అభిమానుల నుంచి రక్షణ కోసం..

17 Mar, 2020 07:45 IST|Sakshi

బంజారాహిల్స్‌:  కొందరు అభిమానుల నుంచి తనకు రక్షణ కోసం కొత్తగా రెండు కుక్కలను తెచ్చుకున్నానంటూ ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చెప్పారు. ఆ కుక్కలతో ఉన్న ఫొటోలను సోమవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఎవరి అభిమానుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందో వారి పేర్లను కూడా ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ సంచలనం రేపుతున్నది. ఆర్జీవీ కొందరిని ఉద్దేశించి ఈ ట్వీట్‌ చేయడం సర్వత్రా ఆసక్తి కరంగా మారింది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు