ఈ బాలుడు రాముడేనా..? | Sakshi
Sakshi News home page

ఈ బాలుడు రాముడేనా..?

Published Tue, Apr 28 2015 12:50 AM

ఈ బాలుడు రాముడేనా..?

రణధీర్, గౌతమి జంటగా త్రిపుర సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. సంపత్‌రాజ్ దర్శకుడు. ఈ చిత్రం పాటలను ప్రముఖ సింగర్ బాబా సెహగల్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అతిథుల్లో ఒకరైన వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో రణ ధీర్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. అతనికి మంచి పేరు తీసుకువస్తుంది’’ అన్నారు . ఈ వేడుకలో కృష్ణుడు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ , ఆదర్శ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement