లాక్‌ చేశారు

2 Aug, 2019 05:55 IST|Sakshi
అల్లు అర్జున్‌

స్పీడ్‌ గేర్‌లో దూసుకెళుతున్నారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోతారు. ఈ సినిమా ఫుల్‌ స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్‌కు వినిపించేశారు సుకుమార్‌. కథ విని, బన్నీ ఫుల్‌ ఖుష్‌ అయ్యారని సమాచారం. హీరోకి నచ్చాక ఇక స్క్రిప్ట్‌ లాక్‌ చేసేస్తారు కదా. ఇక మంచి ముహూర్తం చూసుకుని సినిమాని ప్రారంభించడానికి వెయిటింగ్‌. షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ఆరంభించాలనుకుంటున్నారట.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తారు. ఒకవైపు సుకుమార్‌ సినిమా చేస్తూనే మరోవైపు వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో అంగీకరించిన ‘ఐకాన్‌’ సినిమా షూటింగ్‌లోనూ అల్లు అర్జున్‌ పాల్గొంటారట. ఈ సంగతి ఇలా ఉంచితే...ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాకినాడ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు అల్లు అర్జున్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

చరిత్ర మరచిపోయిన లీడర్‌

రొమాంటిక్‌ సీన్స్‌ అంటే కష్టం

బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కష్టపడాల్సిందే

దౌడు తీయిస్తా

అషూకు సిగ్గు, శరం లేదు : తమన్నా

కెప్టెన్‌ లేకుండానే నడుస్తోంది!

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

‘ఆమె హీరోయిన్‌గా పనికి రాదు’

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

దంగల్‌ దర్శకుడికి షాక్‌ ఇచ్చిన ఆమిర్‌ ఖాన్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే