మోదీ బయోపిక్‌లో నటిస్తా

11 Sep, 2019 04:58 IST|Sakshi

‘రేసుగుర్రం’ సినిమాతో సౌత్‌కి పరిచయమయ్యారు భోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌. తన నటనతో మెల్లిగా దక్షిణాది ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ప్రస్తుతం నాలుగు భోజ్‌పురి, ఒక హిందీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవితంతో సినిమా చేయాలని ఉందని ఇటీవల రవికిషన్‌ పేర్కొన్నారు. ‘‘మన నాయకుల సత్తాను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే భోజ్‌పురి భాషలో నరేంద్ర మోది బయోపిక్‌లో నటించాలనుకుంటున్నాను. అంతేకాదు బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన స్వాతంత్య్ర సమర యోధుల జీవిత చరిత్రల్లో కూడా నటించాలని ఉంది. స్వామి వివేకానంద బయోపిక్‌పై కూడా ఆసక్తిగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు రవికిషన్‌. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘పీఎమ్‌ నరేంద్ర మోదీ’ టైటిల్‌తో హిందీలో మోదీ బయోపిక్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కంచిలో షురూ

ఒరేయ్‌.. బుజ్జిగా 

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి

మళ్లీ మలయాళంలో..

డీల్‌ ఓకే

బందోబస్త్‌ రెడీ 

బిగ్‌బాస్.. హత్యకు గురైన హౌస్‌మేట్స్‌!

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి యాంకర్‌ రవి షాక్‌!

అలీ రెజా సూపర్‌ స్ట్రాంగ్‌ : రోహిణి

మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి

‘సిరివెన్నెల’ నుంచి జై జై గణేషా సాంగ్‌

బిగ్‌బాస్‌.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!

బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇచ్చిన పునర్నవి

అలీ రెజా ఇంట్లో విషాదం.. భావోద్వేగ పోస్ట్‌

ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం

ఆ క్రెడిట్‌ అక్షయ్‌కే ఇవ్వాలి: కంగనా

క్యాన్సర్‌ను జయించి..ముంబైలో కాలుమోపి..

‘మార్షల్‌’కు ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘వేలు విడవని బంధం.. ప్రతిరోజూ పండగే’

దిల్ రాజు బ్యానర్‌లో ‘అల్లరి’ దర్శకుడు

మహేష్ మూవీలో మిల్కీ బ్యూటీ

మరో మైల్‌స్టోన్‌ దాటిన ‘సాహో’

రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్.. బుజ్జిగా’

‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కంచిలో షురూ

ఒరేయ్‌.. బుజ్జిగా 

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి

మళ్లీ మలయాళంలో..

డీల్‌ ఓకే

బందోబస్త్‌ రెడీ