‘హార్ట్ ఎటాక్’లో సైఫ్ యాక్ట్ చేయలేదు! | Sakshi
Sakshi News home page

‘హార్ట్ ఎటాక్’లో సైఫ్ యాక్ట్ చేయలేదు!

Published Fri, Jan 3 2014 11:48 PM

‘హార్ట్ ఎటాక్’లో సైఫ్ యాక్ట్ చేయలేదు!

 నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘హార్ట్ ఎటాక్’. డిసెంబర్ 31 అర్ధరాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఈ చిత్రం పాటల్ని బ్యాంకాక్‌లో వినూత్నంగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ గెస్ట్‌రోల్ చేశాడని వెబ్‌సైట్స్‌లో ప్రచారం జరుగుతోంది. దీని గురించి పూరిని అడిగితే -‘‘అలాంటిదేమీ లేదు. సైఫ్ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు’’ అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Advertisement