ముంబై: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న సల్మాన్‌ను జైలు అధికారులకు అప్పగించనున్నారు. ఆ తర్వాతి పరిస్థితి ఏంటన్నది బాలీవుడ్‌ను వేధిస్తున్న ప్రశ్న. సల్మాన్‌తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రూ. 200 కోట్ల ప్రాజెక్టులు సల్మాన్‌పై ఆధారపడి ఉన్నాయి. వీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం బజ్రంగి భైజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాల్లో నటిస్తున్నారు. షూటింగ్లో పాల్గొన్న సల్మాన్.. కోర్టుకు హాజరయ్యేందుకు మంగళవారం ముంబై వచ్చారు.
బజ్రంగి భైజాన్ చిత్రం జూలై 25న విడుదల చేయాలని భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు డైలమాలోపడ్డారు. జైలుకు వెళ్లడం వల్ల ఆయన చిత్రాలపై ప్రతికూలం ప్రభావం చూపనుంది. సల్మాన్‌తో ఒప్పందం చేసుకున్న బ్రాండ్ ఎండార్స్మెంట్ల పరిస్థితి కూడా అంతే. ఇక సల్మాన్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 8లో నటిస్తున్నారు. ఇక నుంచి ఈ షోకు దూరం కావాల్సిన పరిస్థితి. సల్మాన్ హైకోర్టులో అపీలు చేసుకోవచ్చు. సల్మాన్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
సల్మాన్ జైలుకెళ్లాక.. పరిస్థితి ఏంటి?
Published Wed, May 6 2015 1:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement