షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్ | Sakshi
Sakshi News home page

షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్

Published Sun, Jun 26 2016 12:38 PM

షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్ - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ షూటింగ్ సెట్లో గాయపడింది. హాఫ్ గాళ్ఫ్రెండ్ సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో శ్రద్దాకపూర్ కాలికి గాయమైంది. ఆమె ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో తెలియజేసింది. ఫొటోను అందులో పోస్ట్ చేసింది.

రచయిత చేతన్ భగత్ నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో అర్జున్ కపూర్, శ్రద్దాకపూర్ నటిస్తున్నారు. మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలకానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement