సోషల్‌ మీడియాలో నటి నగ్న ఫొటోలు లీక్‌ | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో నటి నగ్న ఫొటోలు లీక్‌

Published Fri, Dec 9 2016 8:41 AM

సోషల్‌ మీడియాలో నటి నగ్న ఫొటోలు లీక్‌ - Sakshi

లాస్‌ ఏంజెలిస్‌: హాలీవుడ్‌ నటి, ‘గేమ్స్‌ ఆప్‌ థ్రోన్స్‌’ టీవీ సిరీస్‌లో నటించిన మ్యాసీ విలియమ్స్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. సోషల్‌ మీడియాలో ఆమె నగ్న ఫొటోలు లీకయ్యాయి.

19 ఏళ్ల విలియమ్స్‌ తన ఫొటోలను కొన్ని ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేసింది. కాగా సోషల్‌ మీడియాలో ఆమె నగ్న ఫొటోలు వైరల్‌ కావడంతో షాకయ్యింది. ఈ ఫొటోల్లో ఆమె ఓ రాయిపై నిలబడి టాప్‌ లెస్‌గా పోజిచ్చినట్టుగా కనిపిస్తుంది. విలియమ్స్‌ పక్కన మరో ఇద్దరు స్నేహితురాళ్లు ఉన్నారు. ఈ ఫొటోలను చూసిన విలియమ్స్‌ ప్రతినిధులు అవి నిజమైనవేనని చెప్పారు. ఆమె వ్యక్తిగత ఎకౌంట్‌లో దాచుకున్న ఫొటోలు లీకయ్యాయని తెలిపారు. ఇటీవల విలియమ్స్‌ తన స్నేహితురాళ్లతో కలసి జపాన్‌కు వెళ్లారని, సోషల్‌ మీడియాలో లీకయిన ఫొటోలు ఆమె ఓ జలపాతం దగ్గర ఉన్నప్పటివని చెప్పారు.

Advertisement
Advertisement