Sakshi News home page

ఒకే ఒక్క క్లిక్!

Published Mon, Nov 7 2016 12:04 AM

ఒకే ఒక్క క్లిక్! - Sakshi

ఒక్క క్లిక్.. ఒకే ఒక్క క్లిక్... త్రివిక్రమ్ చేస్తున్న సినిమా విశేషాలు, ఆయన గురించిన ఇతర విశేషాలు అన్నీ తెలుసుకోవచ్చు. ఇవాళ ఈ మాటల మాంత్రికుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌సెల్యూలాయిడ్ పేరుతో వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యాప్‌లను లాంచ్ చేస్తున్నారు. త్రివిక్రమ్‌కు సంబంధించిన బోల్డన్ని విశేషాలను ఒక్క క్లిక్‌తో ఈ యాప్, వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement