వెంకీ విత్‌ సల్మాన్ గాళ్‌ఫ్రెండ్

3 Jul, 2017 12:47 IST|Sakshiటాలీవుడ్‌  సీనియర్‌ హీరో , విక్టరీ వెంకటేష్‌ బాలీవుడ్‌ ప్రవేశంపై మరోసారి  ఊహాగానాలు చెలరేగాయి.   ఎప్పుడు గాసిప్స్‌కు దూరంగావుండే ఈ నటుడు, సల్మాన్ గాళ్‌ఫ్రెండ్ లులియా వాంటర్‌తో కలిసి ఒకే కారులో కనిపించడం టాక్ ఆప్ టౌన్ అయ్యింది. దీంతో  ఆయన బాలీవుడ్‌ ఎంట్రీపై పుకార్లకు తెరలేచింది. ముంబైలో డిన్నర్‌కు వెళ్లిన సందర్భంగా  వీరిద్దరూ ఇలా  కెమెరాకు చిక్కారు.  దీంతో బాలీవుడ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన వెంకటేష్ పునః ప్రవేశం గురించి చర్చించడానికే వెళ్లారా? అనే  పుకార్లు  జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం  సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫోటోలతో వెంకటేష్ బాలీవుడ్‌లో తిరిగి నటించనున్నారనే వార్తలకు ఈ మరింత బలం వచ్చింది.   ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్టు  సమాచారం. ఇటీవల ఓ పార్టీలో సల్మాన్‌, లులియాతో వెంకీ సమావేశమయ్యారని, దీనికి పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే  సమయం, సందర్భం ఏంట‍న్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు మరో పుకారు కూడా షికారు చేస్తోంది.   టాలీవుడ్‌ లోకి లూలియా వంతూర్ ప్రవేశం చేయనుందా అనేది  ప్రజెంట్‌  టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా వుంది.  అయితే ఇరువర్గాలనుంచి విశ్వసనీయ సమాచారం  వచ్చే వరకు వేచి చూడాల్సిందే.  సల్మాన్ ఖాన్‌, వెంకటేష్ మధ్య   సాన్నిహిత్యం  తెలిసిన విషయమే.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

ఇంతటి విజయాన్ని ఉహించలేదు: ఎన్టీఆర్

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!